చిరంజీవి కోసం బీజేపీ ప్రయత్నాలు, మెగా ప్లాన్ * Politics | Telugu OneIndia

2022-07-10 1,397

BJP huge plan to attract voters with help of Chiranjeevi in AP for up coming elections | టీడీపీ తో పవన్ వెళ్లాలని భావిస్తే మాత్రం "మెగా" ప్లాన్ తో రెడీ అవుతోంది. అందులో భాగంగా ప్రధాని ఏపీ పర్యటన వేళ ఆ ప్రతిపాదన ను ఆచరణ రూపంలోకి తీసుకురావటం ప్రారంభించారు. మెగాస్టార్ కు పార్టీ పరంగా సరైన గుర్తింపు ఇచ్చి..ఆయన్ను బీజేపీ తరపున సీఎం అభ్యర్దిగా ప్రకటించేందుకు సిద్దమనే పార్టీ ముఖ్య నేతలు సంకేతాలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.

#BJP
#Janasena
#chiranjeevi

Videos similaires